Header Banner

టీటీడీ మరో చక్కని నిర్ణయం! అన్నప్రసాద సేవలో భక్తులకు వడ ప్రత్యేకం!

  Thu Mar 06, 2025 11:12        India

తిరుమల శ్రీవారి భక్తులకు మరో శుభవార్త! నేటి నుండి అన్నప్రసాదంలో భాగంగా భక్తులకు వడలను కూడా అందించనున్నారు. ఈ కొత్త విందును టీటీడీ ప్రత్యేకంగా ప్రారంభించనుండగా, తొలిరోజు స్వామివారిని దర్శించుకునే భక్తులకు వడ ప్రసాదాన్ని వడ్డించనున్నారు. భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్నప్రసాదంలో ఈ కొత్త మార్పును తీసుకువచ్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

 

 ఇది కూడా చదవండి: తిరుమల భక్తులకు అలర్ట్.. ఇక ఆ టికెట్‌ ఉంటేనే.! వసతి గదుల కేటాయింపులో మార్పులు.. కొత్త రూల్ ఇదే!

 

ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఘనంగా ప్రారంభించనున్నారు. తొలి రోజునే సుమారు 35 వేల మంది భక్తులకు వడ ప్రసాదం అందించనున్నారు. భక్తులకు మెరుగైన సేవలందించేందుకు టీటీడీ ప్రతినిత్యం కొత్త మార్పులు తీసుకువస్తోందని అధికారులు తెలిపారు. వడల ప్రవేశంతో భక్తులు మరింత సంతృప్తితో అన్నప్రసాద సేవను ఆస్వాదించే అవకాశం ఉందని టీటీడీ పేర్కొంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tirumala #SriVariPrasadam #VadaPrasadam #TTDUpdates #TirupatiTemple #DevotionalFood #TTDSeva #BhaktiRasam #Annadanam #SpiritualBlessings